Pressure Cooker First Look Launch || Filmibeat Telugu

2019-06-15 1,773

Pressure Cooker Movie First Look Launch was held in Hyderabad today. The title of the film is titled "prathi intlo ide lolli". Senior actors are playing good roles in this movie.
#Pressurecooker
#saironak
#sunilkashyap
#tollywood

ప్రెషర్ కుక్కర్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనే ఉప శీర్షికతో ఈ చిత్ర టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రం లో సీనియర్ నటీనటులు మంచి పాత్రలు పోషిస్తున్నారు.